17 .4 .12
దళిత విప్లవ యోధుడు
దళిత విప్లవ యోధుడు
యుగకర్త
అస్తమించని సూర్యుడు
విరసం మూలకర్త
naxalite ఉద్యమానికి ఒక సాహిత్య వేదిక నిర్మించిన వాడు
విప్లవోద్యమంలో కులాన్ని ప్రశ్నించిన వాడు
అయన ఉద్యమ కారుడే కాదు ఉద్యమ నిర్మాణకర్త
శివసాగర్ గా విప్లవకారుడుగా ఆవిర్భవించాడు
నేలబాలుడితో తాత్విక దృక్పధాన్ని
కవిత్వంలో తీసుకు వచ్చిన వారు
దళిత ఉద్యమానికి విప్లవ స్పూర్తిని అందించిన వాడు
దళిత ఉద్యమం ఒక పోరాట కేంద్రంగా మలచాడు
Dr .అంబేద్కర్ లోని విప్లవ తాత్విక దృక్పధాన్ని
కొత్త కోణంలో ప్రపంచానికి పరిచయం చేసిన
కే.జి సత్యమూర్తిగారికి నివాళ్ళు అర్పిస్తున్నాం
Dr.Kathi Padma Rao

No comments:
Post a Comment