ఆత్మీయ సంద్రం 
అనునిత్య జ్ఞాపకం 
సృజనానికి మూలం
నా రచనా వెల్లువకు  ఆయువు
నా జీవన గమనానికి నిర్దేశం 
మా అమ్మ 
జానకమ్మ 
16 వ వర్ధంతికి  స్మృత్యాంజలి