అధిక ధరలు పార్లమెంట్ ను కుదిపాయి.
మంచి ఆంగ్ల భాషలో సమాధానాలు కురిసాయి .
బోర్డర్ అంతా టెర్రరిజంతో నిండింది,
మరి రక్షణ కోసం ఖర్చుపెట్టే లక్షల కోట్ల సంగతేంటి ?
తప్పుకోవడమే రాజకీయ క్రీడా !మంత్రివర్యులు ప్రతివాదంలో ప్రావీణ్యులు
సమస్యలకు పరిష్కారాలు వారిదగ్గర లేవు
ప్రజల చైతన్యమే అన్నింటికీ పరిష్కారం !
No comments:
Post a Comment